ATP: గుత్తి మండలం పూలకుంట గ్రామంలో అనుమానంతో భార్యను హత్య చేసిన కేసులో భర్తను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. CI రామారావు మాట్లాడుతూ.. గత నెల 31న భార్య లక్ష్మి మీద అనుమానంతో భర్త శివలింగయ్య రాళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. ముద్దాయిని అరెస
NRML: పట్టణంలోని దేవరకోట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని గురువారం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రథోత్సవం పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగుతుందని మహిళ
MHBD: గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో రైతు బండ్ల సమ్మయ్య పొలం బావి వద్ద బుధవారం మొసలి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పాకాల ఏరు ద్వారా మొసలి వచ్చినట్లు గ్రామస్ధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పంద
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరణ సాధ్యం కావడంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి మరువలేనిదని సంస్థ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ కొనియాడారు. బుధవారం తన నివాసంలో మంత్రిని కలిసిన ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్ర
నెల్లూరులో విషాద ఘటన జరిగింది. నగరంలోని నాలుగో మైలుకు చెందిన హర్షిత(22) బీటెక్ చదువుతోంది. తండ్రితో కలిసి బైక్పై మైపాడు గేట్ నుంచి ఇంటికి బయల్దేరిన సమయంలో కిసాన్ నగర్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పింది. అదే సమయంలో లారీ రావడంతో హర్షిత వాటి చక్
BHPL: కాటారం(M) కేంద్రం నుంచి జగ్గయ్యపల్లె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళలో ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేద
TG: రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మ
కృష్ణా: నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో బాలుడు బాలాజీ, వృద్ధురాలు లక్ష్మీ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కేసుపై దృష్టి సాధించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ ఇవాళ సందర్శించి, దర్యాప్తు బృందాలతో మాట్లాడారు. నిందితుల ఆచూకీ కోసం
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలో నిత్యం పారిశుధ్య పనులు, నీటి సరఫరా పనులు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం నిర్వహించగా, కలెక్టర్ గరి
ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయితీ బిట్రగండ గ్రామంలో సీఐ హిమగిరి, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసిన అనంతరం గ్రామ ప్రజలకు మహిళల భద్రత, గంజాయి నివారణ, రోడ్డు భద్రత, ఆన్లైన్ మోసాలు, నాటు సార