KMM: నేడు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి వేంసూర్లో పర్యటించనున్నట్లు ఆమె క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు వేంసూర్ మండల కేంద్రంలోని ఉదయం 11 గంటలకు షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలని కోరారు.