RR: స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో నిర్మించిన 79 వాణిజ్య దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు Dy.MRO తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 10న చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలిచిన వారు ముందస్తుగా రూ.36 వేలు EMD రూపంలో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.