DCపై MI కెప్టెన్ సూర్యకుమార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థశతకం సాధించాడు. IPLలో సూర్యకు ఇది 30వ హాఫ్ సెంచరీ. అయితే, ఫిఫ్టీ చేసిన తర్వాతి బంతికే ఎంగిడి బౌలింగ్లో LBWగా వెనుదిరిగాడు. దీంతో 15.3 ఓవర్లలో 122 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం MI బ్యాటింగ్ తీరు చూస్తుంటే 180 పరుగులు చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.