TG: BRS నేత బాల్క సుమన్‌కు మంత్రి వివేక్ వార్నింగ్ ఇచ్చారు. తాము శాంతిభద్రతలకు కట్టుబడి ఉన్నామని.. చెన్నూర్‌లో హింసను ప్రోత్సహిస్తే ఊరుకోమని హెచ్చరించారు. సుమన్ కావాలనే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని.. తన కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా క్యాతన్‌పల్లి ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.