అనంతాసనం (స్లీపింగ్ విష్ణు భంగిమ) వెన్నుముక, హామ్స్ట్రింగ్స్, గజ్జ కండరాలను సాగదీసి వశ్యతను పెంచుతుంది. కాళ్లు, తుంటి, పొత్తికడుపు కండరాలను టోన్ చేసి బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు, కాలేయం, గర్భాశయానికి రక్తప్రసరణను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. నెలసరి, మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తుంది.
Tags :