TG: ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిజామాబాద్–కరీంనగర్–వరంగల్ హైవేల వెంట GCCలు, ఐటీ సంస్థలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.