కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 147/8 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 26, తిలక్ వర్మ 20, సూర్యకుమార్ యాదవ్ 15, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. చివర్లో బోష్ 32* రన్స్‌తో సత్తా చాటాడు. KKR బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తిక్ త్యాగి తలో 2 వికెట్లు పడగొట్టారు.