AP: గోస్తని నదిని కాలుష్యం నుంచి కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మైనింగ్ పేలుళ్లతో ప్రజలు ఇబ్బంది పడకుండా సంస్థలు.. ఎన్జీటీ, కేంద్ర ప్రమాణాలు పాటించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాతీయ క్లీన్ ఎయిర్ ప్రొగ్రామ్‌కు రూ.400 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.