KMM: కల్లూరులోని ఆర్ సీ యం చర్చిలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే వేడుకలలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. చర్చి సంఘ సభ్యులు పట్టణ పురవీధులలో నిర్వహించిన సజీవసిలువ మార్గంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యేతో పాటు ఎస్సై హరిత పాల్గొన్నారు.