BDK: బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు మరోసారి ఔదార్యం చాటుకుంది. భద్రాచలంలోని సరోజిని వృద్ధాశ్రమానికి రూ. 5 లక్షల వ్యయంతో 10 KV సోలార్ విద్యుత్తు సౌకర్యాన్ని నేడు ఏర్పాటు చేసింది. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గతంతోలనే ఆశ్రమం భవనం నిర్మించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.