ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ (51 సిక్సర్లు) అగ్రస్థానంలో నిలిచాడు. DCతో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఒక సిక్సర్ కొట్టడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. KKR జట్టుపై కూడా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హిట్మ్యాన్ (47 సిక్సర్లు) కొనసాగుతున్నాడు.