ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల భూమికా యాదవ్ అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో చరిత్ర సృష్టించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ‘షనేల్’ కోసం ర్యాంప్ వాక్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ మోడల్‌గా రికార్డుకెక్కింది. రంగు వివక్షను ఎదిరించి, పారిస్‌లో స్థిరపడి వోగ్ వంటి మేగజైన్లతో పనిచేసింది. గ్లోబల్ వేదికపై భారతీయ సౌందర్యాన్ని చాటుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.