MDCL: సైబరాబాద్‌లో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా సీఎంసీ కమిషనర్ శ్రీజన, జీడిమెట్ల సర్కిల్ మీనాక్షి ఎస్టేట్స్ కాలనీలో పార్క్‌ను పరిశీలించారు. అధికారులతో కలిసి పరిశుభ్రత, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఉదయం వాకర్లతో మాట్లాడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాట్సాప్ ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించారు.