AP: అమరావతిపై జగన్ వ్యాఖ్యలను ఎంపీ కేశినేని చిన్ని ఖండించారు. జగన్ ఒక కామెడీ పీస్ అని ఎద్దేవా చేశారు. అమరావతి శాశ్వత రాజధాని కావడం సంతోషకరమని అన్నారు. చంద్రబాబు కృషితోనే అమరావతికి చట్టబద్ధత వచ్చిందని తెలిపారు. గతంలో వైసీపీ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు.