IPL 2026లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుండగా.. రెండో పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ రాత్రి 7:30 గంటలకు తలపడనున్నాయి. ఇందులో గుజరాత్ మినహా మిగిలిన 3 జట్లూ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించాయి.