ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు పుష్పాల ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. సోమవారం ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవే
NLR: జిల్లాలో ధాన్యం ధరలు పడిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో అవస్థల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని సోమవారం నెల్లూరుకు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు బీజేపీ నేతలు వివరించారు. తేమ పేరుతో మిల్లర్లు పుట్టికి అదనంగా 120 కిలోల వరక
PLD: పెదకూరపాడులో సోమవారం ఉదయం పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పోలీసు బలగాలు గ్రామంలోని ప్రతి నివాసాన్ని జల్లెడ పట్టాయి. మారణాయుధాలు, సరైన పత్రాలు లేని వాహనాల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. నేరాల నియంత్ర
AP: నారాయణరావు అలియాస్ సోమన్న మిలటరీ ఆపరేషన్స్‌లో పేరొందారని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. అల్లూరి జిల్లా ఎన్కౌంటర్లో మృతిచెందిన ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి తర్వాత సోమన్న బాధ్యతలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏపీ, ఒ
NLG: సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదల కోసం బీఆర్ఎస్ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా చిట్యాల పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వ
IPL 2026 ఓపెనింగ్ వీకెండ్ జియో హాట్‌స్టార్ రికార్డు స్థాయి వ్యూస్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లు డిజిటల్ వ్యూయర్షిప్లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. RCB, SRH మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌కు 42
WGL: పర్వతగిరి మండలం కల్లెడలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులు తుళ్ళ బోందమ్మ, ఓర్సు ఎల్లమ్మ ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 5 లక్షలతో ప్రభుత్వ కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం చేపట్టాలని నిర్
AP: మావోయిస్టుల లొంగుబాటుపై డీజీపీ హరీష్ గుప్తా వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు లొంగిపోయారని చెప్ప
VKB: ధారూర్ మండలంలోని పల్లెపల్లెనా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతూ ఏరులై పారుతోంది. అనుమతి లేని బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెల్లువెత్తడంతో సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రతి చిన్న కిరాణా షాపులోనూ మద్యం అందుబాటులో ఉండ
చిత్తూరులోని PVKN కాలేజీలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేళాలో 32 కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్ల జ