NLG: శాలిగౌరారం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ అనేది కేవలం మ
MBNR: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సోమవారం మాజీ సర్పంచులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం తగదని రాజపూర్ మండలం బిబి నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గోవింద్ నాయక్ తెలిపారు. సర్పంచులు సమావేశాలను అడ్డుకుంటారని ఊహించి పోలీసు హస్తం ద్వార
NLR: నగరంలో త్వరలో జరగనున్న 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ వాల్ పోస్టర్‌ను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మే 7 నుంచి 10వ
VZM: వీరభద్రపురం, నరపాం సహా ఏడు గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వెదుళ్ల పైడిమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అమ్మవారి తోలేళ్లు, మంగళవారం అనుపోత్సవం వైభవంగా నిర్వహిస్
PDPL: ధర్మారం మండల RMP వైద్యుల 14వ వార్షిక మహోత్సవ వేడుకలు మహేశ్వర ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం మండల అధ్యక్షుడు మునీందర్ మాట్లాడుతూ… ఆర్ఎంపీ వైద్యులు బాధ్యతాయుతంగా రోగులకు సేవ చేయాలని సూచించారు. మానవ సేవయే మాధవ స
ప్రకాశం: మార్కాపురం మండలంలోని గొట్టిపడియలో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో శ్రీరామ నవమి పండుగ వేడుకలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలు
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశం సోమవారం జరగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, సుజాతనగర్ ,పాల్వంచ పారిశ్రామికంగా విస్తరిస్తున్న
AP: సంచలనం రేపుతున్న ప్రియురాలిని ముక్కలుగా చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు రవీంద్ర సమాచారంతో పోలీసులు ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఫ్రిడ్జ్‌లో, బయట సంచిలో శరీర భాగాలు గుర్తించారు. తల కనిపించకపోవడంతో గాలింపు చేపట్
PLD: రెంటచింతల మండల పరిధిలోని మంచికళ్లు బుగ్గ వాగు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవటంతో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించారు. మృతుని వయస్సు 35 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తలభాగ