AP: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్‌లో పలు హోదాల్లో పనిచేశారు. ఇవాళ ఆయన లొంగుబాట
NGKL: శ్రీశైలం హైవేపై విద్యుత్ స్తంభం పడటంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వటువర్లపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ శాఖ ఆంక్షల వల్ల మరమ్మతులకు ఆటంకం కలగడంతో, తరచూ కరెంటు సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంట
NDL: బనగానపల్లె సమీపంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి, నందవరం చౌడేశ్వరి మాత ఆలయాల్లో సోమవారం ద్వాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్
దేశీయంగా 50,000 మంది వృత్తి నిపుణులను నియమించుకుంటున్నామని డెలాయిట్ సంస్థ తెలిపింది. ఏఐ సాంకేతికత కారణంగా భారీగా ఉద్యోగ కోతలు ఏర్పడతాయనే ఆందోళనలు సరికాదని పేర్కొంది. దేశంలో క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పబోతున్నామని
NLR: కావలి రూరల్ వెంకయ్య గారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయి
E.G: గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గంగాభవాని కాలనీలోని శ్రీ కనకదుర్గ దేవికి భక్తులు తిరుపతి రాము, సీతా దంపతులు రూ.1.60 లక్షల విలువైన వెండి కిరీటం సమర్పించారు. ఆదివారం అమ్మవారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమ
VKB: హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మైనారిటీ నాయకుడు SM గౌసన్ కోరారు. GHMC పరిధిలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లే, కొడంగల్ మున్సిపల్లో ఇవ్వాలని కోరారు. మున్సిపల్ పరిపాలన శాఖ కింద జీవో 869 జారీ చేశారని, దీని ద్వారా
ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి రిపోర్టర్లు ప్రశ్నించగా వివేక్ స్పందిస్తూ.. ‘పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్’ అంటూ సమాధానమిచ్చాడు. ఈ సిని
VZM: ఏపీ చరిత్రలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత CM చంద్రబాబుకే చెందుతుందని ప్రబుత్వ విప్, MLC డా.వేపాడ చిరంజీవి అన్నారు. ఆదివారం స్దానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ముఖ్య అతిధిగా
TG: హైదరాబాద్ నగర శివారులోని అత్తాపూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హాసన్‌నగర్‌లో మతిస్థిమితం లేని యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ స