VKB: హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మైనారిటీ నాయకుడు SM గౌసన్ కోరారు. GHMC పరిధిలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లే, కొడంగల్ మున్సిపల్లో ఇవ్వాలని కోరారు. మున్సిపల్ పరిపాలన శాఖ కింద జీవో 869 జారీ చేశారని, దీని ద్వారా GHMC పరిధిలో రేపటి లోపు పన్ను చెల్లిస్తే అందులో వడ్డీ 90% మినహాయింపు ఇస్తున్నారన్నారు.