KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి ఆలయం ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక అలంకరణ దర్శనం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.