TG: శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనల మధ్యనే తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్సీ తీన్మార్ అన్నారు. మన దగ్గరే కాకుండా వేరే దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయన్నారు. అయితే పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.