ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు రూల్స్ మారనున్నాయి. పాన్ కోసం అప్లయ్ చేసేటప్పుడు ఆధార్ కార్డుతోపాటు మరో ఒరిజినల్ డాక్యుమెంట్ సమర్పించాలి. డేట్ ఆఫ్ బర్త్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ జత చేయాలి. మీ బ్యాంకు ఖాతాలో ఏడాదిలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్ చూపించడం తప్పనిసరి. రూ.5 లక్షల కన్నా ఎక్కువ విలువైన వాహనాన్ని కొనుగోలు చేస్తే పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.