VZM: ఏపీ చరిత్రలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత CM చంద్రబాబుకే చెందుతుందని ప్రబుత్వ విప్, MLC డా.వేపాడ చిరంజీవి అన్నారు. ఆదివారం స్దానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..CM చంద్రబాబు, IT శాఖ మంత్రి నారా లోకేష్ కృషి వాళ్ళనే లక్షలాది నిరుద్యగుల కల నెరవేరిందన్నారు.