AP: సంచలనం రేపుతున్న ప్రియురాలిని ముక్కలుగా చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు రవీంద్ర సమాచారంతో పోలీసులు ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఫ్రిడ్జ్‌లో, బయట సంచిలో శరీర భాగాలు గుర్తించారు. తల కనిపించకపోవడంతో గాలింపు చేపట్టగా ధారపాలెం వద్ద లభ్యమైంది. మౌనికకు కూడా వివాహమైనట్లు సమాచారం.