కడప జిల్లాలో మార్చి నెలలో రూ.101.96 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 1,27,810 కేసుల మద్యం (IML), 97,424 కేసుల బీర్లు తాగారు. డిపోల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి (రూ.కోట్లలో). బద్వేలు-10.95, జమ్మలమడుగు -7.56, కడప-26.38, ముద్దనూరు-4.78,మైదుకూరు – 10.43, ప్రొద్దుటూరు-17.22, సిద్ధవటం-రూ.3.27, పులివెందుల -12.70, ఎర్రగుంట్ల-8.67 మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు