AP: రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్రం ఇష్టమని YCP MP మిథున్ రెడ్డి అన్నారు. గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. AP సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధుల గురించి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయడ్డారు. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 5 వేల కోట్లే ఖర్చు చేసిందన్నారు. చాలా రోజులు అవుతున్న అమరావతి రైతులకు ప్రభుత్వం ఫ్లాట్లు ఇవ్వలేదని తెలిపారు.