NTR: నందిగామ మండలం కంచల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ రైతులతో కలసి మండల టీడీపీ అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి బుధవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. రైతులు నష్టపోకుండా ముందుగా రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభించమన్నారు.