JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 1వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్కు పలువురు నేతలు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.