KMR: ఓటర్ జాబితా ప్రత్యేక సమీక్ష(SIR–2025)ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నేడు కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల నమోదు, ధృవీకరణను సులభతరం చేసేందుకు ఓటర్లను 4 వర్గాలుగా విభజించినట్లు తెలిపారు.