CTR: కార్వేటినగరం మండలం నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రాధిక సింగిరెడ్డిని స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. మండల అధ్యక్షుడు చెంగల్ రాయల్ యాదవ్, వీ.రాజన్ తదితరులు ఫ్లవర్ బొకే, శాలువాతో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.