SRCL: వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణం మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.