ADB: నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో బుధవారం దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. రేపు హనుమాన్ జయంతి నేపథ్యంలో చివరి రోజు ఉండడంతో STU మండలాధ్యక్షుడు చవాన్ శ్రీనివాస్ 200కు పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా భోగ్ సమర్పించారు. దీంతో ఆలయం వద్ద భక్తుల సందడి ఏర్పడింది.