VSP: జీవీఎంసీ జోన్ పరిధిలోని కొత్తపాలెం ప్రధాన రహదారి కింద ఉన్న పైప్ లైన్ పగిలిపోవడంతో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా తాగునీరు వృథాగా పోతోంది. ఈ రహదారి మీద నుంచి భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల పైపు లైన్ పూర్తిగా డ్యామేజ్ అయిందని స్థానికులు చెబుతున్నారు.
Tags :