విజయవాడలో నిర్వహించిన పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. ‘విజయవాడ త అదృష్ట నగరం. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్న చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. బుచ్చి దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. ఇది పడి లేచిన మనిషి కథ’ అని పేర్కొన్నారు.