AP: సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్లు తీయండని కోరారు. స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని వ్యాఖ్యానించారు.