ప్రకాశం: రేపటితో పంచాయితీ సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మర్రిపూడి మండలంలోని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో 21 పంచాయతీలు ఉండగా మండలంలో పనిచేస్తున్న మండల స్థాయి అధికారులకు పంచాయతీలను కేటాయిస్తూ ఎంపీడీవోకి ఉత్తర్వులు పంపారు.