ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 1, 2’ చిత్రాల డైరెక్టర్స్ కట్ వెర్షన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. రెండు భాగాలను కలిపి ఏకంగా 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నారట. కట్ చేసిన సీన్లన్నీ కలిపి కేవలం IMAX, DC, HDR వంటి ప్రీమియం స్క్రీన్లలోనే ప్రదర్శించనున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.