KDP: బద్వేలులోని రైతుబజారులో కూరగాయల స్టాల్స్ పెట్టుకునేందుకు నియోజకవర్గ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుప్రజ కోరారు. స్థానిక మార్కెట్ యార్డ్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారాలు మార్కెట
SRD: జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య పంచాయతీ రాజ్, క్రీడా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం (సంగారెడ్డి), నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయ
RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులను నేడు కస్టడీకి తీసుకోనున్నారు. 3 రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో నేడు చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకోనున్నారు.
AP: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో సీట్లు సంపాదించుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. AP EAPCET పరీక్షకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజుగా తెలిపింది. రేపటి ను
VKB: పరిగి మండల సమీప ప్రధాన రహదారిపై రాత్రి వేగంగా వెళ్లిన రెండు బైకులు ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది గాయపడ్డ వారిపై ప్రత్యేక శ్ర
KDP: తాడేపల్లిగూడెం డీఎస్ చెరువు వద్ద ఉన్న బీవీఆర్ కళాకేంద్రంలో వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు ఆధ్వర్యంలో 33 వ జాతీయ స్థాయి నాటిక పోటీలు సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగాయి. దీనిలో భాగంగా నాలుగో రోజు మొదటి నాటికగా ప్రదర్శించిన ‘ఇది అతని సం
విశాఖ: బడేవలస-కొంపంగి రహదారిలో గోపీనాథ్ పట్నాయక్ చెరువు వద్ద రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. ఈ మార్గంలో రోజూ భారీగా వాహన రాకపోకలు జరుగుతున్నప్పటికీ, రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాల భయం నెలకొంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు అధికారు
నంద్యాల: వైయస్ నగర్లో ఫుడ్ పాయిజన్ ఘటన ఇవాళ కలకలం రేపింది. సుమారు 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారుల
హీరోయిన్ సమీరా రెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటిక