NRML: మామడ మండలంలోని కిషన్రావుపేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు సర్పంచ్ రాథోడ్ వసంతరావు ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించారు. వర్షాకాలం ముందు వ
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల సెమినార్ హాల్లో జరి
MLG: వెంకటాపురం మండలంలోని గొల్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ములక ఐలయ్య రెండు ఎకరాల భూమిలో కూరగాయల విభిన్న పంటలు సాగించి మంచి లాభం పొందుతున్నారు. టమాట, పాలకూర, తీర దోస, గోంగూర పంటల ద్వారా ఆర్థికంగా స్థిరపడుతున్నట్లు రైతు తెలిపారు. గతంలో వాణిజ్య
E.G: కొంకుదురు బుడతలు మామిడి వద్ద ఉగాది పర్వదినాన ప్రారంభమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించి పూలంగి సేవ నిర్వహించారు. అర్చకు
AP: విజయవాడ నోవాటెల్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, క్రియాశీలక సభ్యత్వంపై చర్చించనున్నారు. ఇప్పటికే 15 లక్షల సభ్యత్వాలు పూర్తి కాగా, ఈరోజుతో ముగియ
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ జూనియర్ కాలేజీ బాత్రూమ్లో ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో కలకలం రేపింది. ఎలుగుబంటిని చూసిన విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని, ఎలు
CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇందులో సుమారు 33 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10th, ఇంటర్, డిగ్
BDK: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇల్లందులో బీఆర్ఎస్వీ నాయకులను ఇవాళ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
KDP: బద్వేలులోని రైతుబజారులో కూరగాయల స్టాల్స్ పెట్టుకునేందుకు నియోజకవర్గ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుప్రజ కోరారు. స్థానిక మార్కెట్ యార్డ్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారాలు మార్కెట
SRD: జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య పంచాయతీ రాజ్, క్రీడా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం (సంగారెడ్డి), నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయ