శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం అష్టమి: మ.2-42 తదుపరి నవమి; ఆర్ద్ర: రా.7-05 తదుపరి పునర్వసు వర్జ్యం: లేదు; అమృత ఘడియలు: ఉ.9-42 నుంచి 11-12 వరకు దుర్ముహూర్తం: ఉ.10-04 నుంచి 10-52 వరకు; తిరిగి మ.2-53 నుంచి 3-42 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6.03; సూర్యాస్తమయం: సా.6.07.