అన్నమయ్య: మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి రోడ్ కోమటివాని చెరువు ఆర్చ్ వద్ద శనివారం ఉదయం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. “నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే ఈ నెల థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషలు పాల్గొన్నారు.