ప్రకాశం: సిఎస్పురం(M) భైరవకోన దేవస్థానంలో విశ్రాంత కలెక్టర్ దాసరి శ్రీనివాసులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం కనిగిరి MLA నరసింహా రెడ్డి ఉన్నారు. గతంలో ఈ విశ్రాంత కలెక్టర్ దాసరి శ్రీనివాసులు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పని చేశారు.