AKP: మాతా, శిశు మరణాల నివారణకు సకాలంలో సేవలు అందించాలని జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ జె.ప్రశాంతి సూచించారు. సోమవారం టాస్క్ ఫోర్స్ బృందం హరిపాలెం పీహెచ్సీ పరిధిలోని ఎం.జగన్నాధపురం విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సందర్శించారు. గర్భిణీలు, పిల్లల నమోదు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.