TPT: నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కోసం బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ యూఎస్ఏ ఆర్థిక సహకారంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.2.5 లక్షల చెక్కును సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కళావతికి అందజేశారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.