AKP: టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యురాలిగా రెండవసారి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. అనితతో పాటు మరో ఎనిమిది మందిని పోలీస్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు నియమించారు. పోలియో సభ్యురాలిగా రెండోసారి నియమితులైన అనితను పలువురు టిడిపి నాయకులు అభినందించారు.