VSP: జీవీఎంసీ 98 వార్డులను 120గా పునర్విభజించే ప్రక్రియలో రాజకీయ లబ్ధి కోసమే సరిహద్దులు మార్చుతున్నారంటూ 78వ వార్డు మాజీ కార్పొరేటర్ గంగారావు శుక్రవారం చీఫ్ సిటీ ప్లానర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాయి. జనాభా ఆధారంగా శాస్త్రీయంగా విభజన చేయాలన్న నిబంధనలు పాటించట్లేదని, కొన్ని చోట్ల కులాల వారీగా మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.