E.G: నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామం చెందిన తిరుమలశెట్టి లక్ష్మీ మంగతాయారు గుండె సంబంధిత వ్యాధి చికిత్స కోసం LOC రూ.4.50 లక్షల మంత్రి కందుల దుర్గేశ్ అందజేశారు. ఆమె చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నంను బాధిత కుటుంబ సభ్యులు కలవగా వారు ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో LOC మంజూరు అయ్యింది.