చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ని జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డా.యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి త్వరగా పరిష్కారం చేస్తానని తెలిపారు.