BDK: జిల్లా ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దోర, జిల్లా అధ్యక్షుడు డి.వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, వాసం రామకృష్ణ దోరకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామకృష్ణ దోర జాగృతిలో చేరడం శుభ పరిణామమని కవిత పేర్కొన్నారు.